జనం చేతికి ఆయుదం.
నేటి నుంచే సమాచార హక్కు.
రాష్ట్రం లో కాస్త ఆలస్యం.
ఆయుధ పూజ జరిగే విజయదసమి నాడు….పూర్తి స్తాయి సమాచార హక్కు రూపంలో పౌరుల చేతికి కొత్త ఆయుధం అంది వచ్చింది.
బుధ వారం నుంచి ఇందులోని సెక్షన్లన్ని దేశమంతటా అదికారికంగా అమలులోకి వచ్చినట్లే.










