నా రాతలు

మే 31, 2006

ఆడ వారి మనసు-భాష

ప్రచురించిన వర్గము నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 7:30 పూర్వాహ్నం

ఏదో తెలుగు నేల మీద పుట్టాను… బ్రతుకుతున్నాను కాబట్టి..తెలుగు అబ్బింది.
ఏదో సతికాం కాబట్టి… ఇంగ్లీష్ కొంచెం ఒంట బట్టింది.

ఇక బ్రతకాలి…పెళ్ళాం పిల్లల ని పోషించాలి కాబట్టి
ఏవో కొన్ని భాషలు …(కంప్యూటర్ లాంగ్వేజెస్) నేర్వాల్సి వచ్చింది.

కాని ఈ ఆడ పిల్లల భాష మాత్రం రావట్లేదు(మనసు తెలియటం లేదు). ప్చ్ ఁ….

కాలేజి లో ఉన్నప్పుడు చదివిన గాలిబ్ గీతం గుర్తు వస్తుంది.

నే ఆకసాన్నంటినఁ…
నే సంద్రాన్నీదినఁ..
కానిఁ.. గాలిబ్..
గీఁ ఆడ దాని మనసైతే అర్ధమైతల్లేఁ…

1 వ్యాఖ్య »

  1. గుడుంబా శంకర్ (రాజు) గారూ !
    ఆడవారి మనసు భాష – చక్కని కవిత. చిన్నది. మనసున్నది.
    సుధాకర బాబు.

    వ్యాఖ్య ద్వారా kaja sudhakara babu — జూన్ 22, 2006 @ 10:20 అపరాహ్నం |జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది