సాహసం నా పదం..
రాజసం నా రధం..
సాగితే ఆపటం సఖ్యమాఁ…?
పౌరుషం ఆయుధం…
పోరులో జీవితం..
కానిదేముందిఁ… నేఁ… కోరుకుంటేఁ..
పూని సాదించుకోనాఁ?…
లాభమేముంది…కలకాలముంటేఁ…
కామితం తీరకుండా…
కష్టమోఁ..నష్టమోఁ…
లెక్కలే వేయనూఁ…
బీరువల్లే పారిపోనుఁ…
రేయి వళ్ళో జారి పోనుఁ…
నే మొదలు పెడితేఁ…ఏ సమరమైనా..
ఈ చిటిక కొడుతూఁ… నే గెలవనాఁ..











Very good….. Pata poorthi ga rasuntey inka bagundedi….
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా rajkumar — మే 9, 2008 @ 3:05 అపరాహ్నం |