నా రాతలు

సెప్టెంబరు 30, 2006

బోర్….

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 4:57 అపరాహ్నం

నిన్న రాత్రి నుంచి… కూడలి పేజ్ ని…. రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను….. కాని కొత్త… పోస్ట్స్ లేవు…. నాకు ఇదొక వ్యసనం అయిపోయింది..
అక్కడ కొత్త పోస్ట్స్ లేకపోతే……ఎక్కడ లేని నీరసం వస్తుంది…. ఇధి వరకు తెలుగు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు…
కూడలి లో నుంచుంటున్నాను….

సెప్టెంబరు 24, 2006

విజయవాడ తో నా అనుభంధం…

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:44 పూర్వాహ్నం

విజయవాడ తో నా అనుభంధం…

పుట్టింది…పెరిగింది..చదివింది….అంతా విజయవాడ లోనే….3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను…కాని మనసు అంతా విజయవాడే(… 22సంవత్సరాల అనుభందం ..

నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. ఈ ఫొటో బాగుందని… పెట్టేసాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు… అన్నీ ఒక సారి స్కాన్ చేయాలి…Viajayawad and Krishna River

విజయవాడ ఫొటో ఇంకొంచెం పెధ్ధదిగా చూస్తే బాగుంటుంది..

ఇక్కడ చూడండి.

సెప్టెంబరు 20, 2006

Chiru Rocks

ప్రచురించిన వర్గము చిరంజీవి, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 10:03 పూర్వాహ్నం

Chiru Rocks

stalin

Chiru Came

ప్రచురించిన వర్గము చిరంజీవి, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 9:56 పూర్వాహ్నం
తరువాతి కాగితం »

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది