విజయవాడ తో నా అనుభంధం…
పుట్టింది…పెరిగింది..చదివింది….అంతా విజయవాడ లోనే….3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను…కాని మనసు అంతా విజయవాడే(… 22సంవత్సరాల అనుభందం ..
నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. ఈ ఫొటో బాగుందని… పెట్టేసాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు… అన్నీ ఒక సారి స్కాన్ చేయాలి…
విజయవాడ ఫొటో ఇంకొంచెం పెధ్ధదిగా చూస్తే బాగుంటుంది..











బొమ్మ బాగుంది
మీరు తీసిన ఫోటోలు కూడా చూడాలి, త్వరలోనే
హైదరాబాదుకు సుస్వాగతం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — సెప్టెంబరు 24, 2006 @ 8:56 పూర్వాహ్నం
అయ్యో … హైద్రాబాద్ కాదండి. డిల్లీ నుంచి మాట్లాడుతున్నాను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా గుడుంబా శంకర్ (రాజు) — సెప్టెంబరు 24, 2006 @ 10:05 అపరాహ్నం
i am also native of vijayawada one town.studed kbn college.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా m.l.perumallu — నవంబరు 22, 2006 @ 11:43 అపరాహ్నం
hi brother,
I am from Patamata
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా గుడుంబా శంకర్ (రాజు) — డిసెంబరు 2, 2006 @ 11:31 పూర్వాహ్నం