నా రాతలు

సెప్టెంబరు 30, 2006

బోర్….

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 4:57 అపరాహ్నం

నిన్న రాత్రి నుంచి… కూడలి పేజ్ ని…. రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను….. కాని కొత్త… పోస్ట్స్ లేవు…. నాకు ఇదొక వ్యసనం అయిపోయింది..
అక్కడ కొత్త పోస్ట్స్ లేకపోతే……ఎక్కడ లేని నీరసం వస్తుంది…. ఇధి వరకు తెలుగు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు…
కూడలి లో నుంచుంటున్నాను….

1 వ్యాఖ్య »

  1. గత రెండు రోజులుగా అలానే ఉందండి. నాకూ అదే నీరసం వచ్చి ఇక నేనే రాయటం మొదలు పెట్టా :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుధాకర్ — అక్టోబర్ 1, 2006 @ 2:01 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది