నా రాతలు

మే 26, 2007

shifted to own domain : http://raju.net.in/BlaaGu

ప్రచురించిన వర్గము www, నా దైరీ, నా రాతలు, రాజు.నెట్.ఇన్, రాజు.నెట్.ఇన్/బ్లాగు — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:50 అపరాహ్నం

నా రాతలు‘ సొంత వెబ్ సైట్ కి మార్చాను.

రాజు.కాం కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

ఇంక రాజు.నెట్.ఇన్ నే తీసుకున్నాను.

సొంత వెబ్ సైట్ లోకి మార్చినంత మాత్రాన విరివిగా రాయటం అంటూ ఏమి ఉందదు.

అదే బద్దకం…అదే వరుస… ( ‘ఇంద్ర’ లో ‘చిరంజీవి’ ఇస్టైల్లో )

నా హోం పేజి : రాజు.నెట్.ఇన్

తెలుగు బ్లాగు : రాజు.నెట్.ఇన్/బ్లాగు

4 వ్యాఖ్యలు »

  1. స్వగృహం లో ఏమి రాసారా అని ఆసక్తిగా వెళ్లా. కనీసం మీకు నచ్చిన ఒక పాత Post అయినా ప్రచురించి వుండ వలసినది. మీ Digg - ముద్ర - ఉగాది కానుక, ఈ ఉగాదికైనా వెలుగు చూస్తుందా?

    వ్యాఖ్య ద్వారా cbrao — మార్చి 17, 2008 @ 10:13 పూర్వాహ్నం

  2. క్షమించాలి..! ముద్ర పూర్తి అయ్యింది కాని, దానిని ఎలా ప్రమోట్ చేయాలో తెలియలేదు. అందుకే అది అలా స్తబ్ధు గా ఉండిపోయింది. నన్ను కొంచెం ఈ విషయంలో గైడ్ చేయగలరా!!!…

    వ్యాఖ్య ద్వారా రాజు సైకం — మార్చి 17, 2008 @ 10:24 పూర్వాహ్నం

  3. మీ డిగ్ -ముద్ర లింక్ పంపండి. తెలుగు బ్లాగు గుంపుకు డిగ్ గురించి సందేశం పంపండి.పాఠకుల అభిప్రాయం కై request చెయ్యండి.
    cbraoin at gmail.com

    వ్యాఖ్య ద్వారా cbrao — మార్చి 17, 2008 @ 11:23 పూర్వాహ్నం

  4. Somehow i missed the point. Probably lost in translation :) Anyway … nice blog to visit.

    cheers, Bengal.

    వ్యాఖ్య ద్వారా Bengal — జూన్ 19, 2008 @ 7:41 పూర్వాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది