నా రాతలు

మే 26, 2007

shifted to own domain : http://raju.net.in/BlaaGu

ప్రచురించిన వర్గము www, నా దైరీ, నా రాతలు, రాజు.నెట్.ఇన్, రాజు.నెట్.ఇన్/బ్లాగు — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:50 అపరాహ్నం

నా రాతలు‘ సొంత వెబ్ సైట్ కి మార్చాను.

రాజు.కాం కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

ఇంక రాజు.నెట్.ఇన్ నే తీసుకున్నాను.

సొంత వెబ్ సైట్ లోకి మార్చినంత మాత్రాన విరివిగా రాయటం అంటూ ఏమి ఉందదు.

అదే బద్దకం…అదే వరుస… ( ‘ఇంద్ర’ లో ‘చిరంజీవి’ ఇస్టైల్లో )

నా హోం పేజి : రాజు.నెట్.ఇన్

తెలుగు బ్లాగు : రాజు.నెట్.ఇన్/బ్లాగు

డిసెంబరు 19, 2006

my geek code

ప్రచురించిన వర్గము www, నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:38 అపరాహ్నం

Here is my GEEK CODE

—–BEGIN GEEK CODE BLOCK—–

version 3.1

GCS GE GED GFA GH GL GP d+ dpu s: a– C++++ W+++ N++ tv++ b+++ e++ r- y z-

—–END GEEK CODE BLOCK——

GEEK CODE DECODER

or simple click here to decode it and know about me.

డిసెంబరు 2, 2006

I . Love . You

ప్రచురించిన వర్గము love, నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 10:51 పూర్వాహ్నం

I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You . I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You………..

నవంబరు 23, 2006

Delhi to Vijayawada -2

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:10 పూర్వాహ్నం

:-(

I missed kerala express. Traffic jam in New Delhi and some roads are blocked due to
the rallies going on against china’s president’s visit to  India.

I returned the ticket ang got 50% back -Rs.242/-

I bought new ticket in tatkaal scheme in a near travel shoppe, for Rs.850/- for GT Express evening 6:40 pm.

and i just came to vijayawada.

నవంబరు 20, 2006

delhi to vijayawada

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:18 అపరాహ్నం

Tomorrow…. journey from New Delhi to My Vijayawada.

Kerala Express @ 11.20 am.

WOW!!! Vijayawada Rocks!!!!

నవంబరు 4, 2006

నేను ఏమి మిస్ అవుతున్నాను ??

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:26 అపరాహ్నం

అమ్మో…నేను చాలా మిస్ అవుతున్నాను…ఇలా అయితే ..కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ( కాల చక్రంలోకి) చూసుకుంటే…అప్పుడు…భాదపడి…ఏమి లాభం….
 
ఇప్పుడే…కొంచెం…పనుల వొత్తిడిలోంచి… బయటపడి..
అప్పుడు.. భాధ పడకుండా ఉండేలా ఏదో  ఒకటి ఛేయాలి.
 
23 సంవత్సరాల వయస్సులో …ఏ కుర్రాడు..కలలోనైనా మరిచిపోనిధి…నేను అసలు ఎలా మరిచిపోయాను????????

సెప్టెంబరు 30, 2006

బోర్….

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 4:57 అపరాహ్నం

నిన్న రాత్రి నుంచి… కూడలి పేజ్ ని…. రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను….. కాని కొత్త… పోస్ట్స్ లేవు…. నాకు ఇదొక వ్యసనం అయిపోయింది..
అక్కడ కొత్త పోస్ట్స్ లేకపోతే……ఎక్కడ లేని నీరసం వస్తుంది…. ఇధి వరకు తెలుగు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు…
కూడలి లో నుంచుంటున్నాను….

సెప్టెంబరు 24, 2006

విజయవాడ తో నా అనుభంధం…

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:44 పూర్వాహ్నం

విజయవాడ తో నా అనుభంధం…

పుట్టింది…పెరిగింది..చదివింది….అంతా విజయవాడ లోనే….3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను…కాని మనసు అంతా విజయవాడే(… 22సంవత్సరాల అనుభందం ..

నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. ఈ ఫొటో బాగుందని… పెట్టేసాను. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు… అన్నీ ఒక సారి స్కాన్ చేయాలి…Viajayawad and Krishna River

విజయవాడ ఫొటో ఇంకొంచెం పెధ్ధదిగా చూస్తే బాగుంటుంది..

ఇక్కడ చూడండి.

ఆగష్టు 3, 2006

నన్ను ప్రేమించే వ్యక్తి

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:02 అపరాహ్నం

మొత్తానికి నన్ను ప్రేమించే వ్యక్తి అంటూ ఒకరు ఉన్నారు అని నిన్న రూఢి అయ్యింది. ఇప్పుడు నా గురించి కూడ ఒకరు ఆలోచిస్తున్నారు.

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది