‘నా రాతలు‘ సొంత వెబ్ సైట్ కి మార్చాను.
రాజు.కాం కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
ఇంక రాజు.నెట్.ఇన్ నే తీసుకున్నాను.
సొంత వెబ్ సైట్ లోకి మార్చినంత మాత్రాన విరివిగా రాయటం అంటూ ఏమి ఉందదు.
అదే బద్దకం…అదే వరుస… ( ‘ఇంద్ర’ లో ‘చిరంజీవి’ ఇస్టైల్లో )
నా హోం పేజి : రాజు.నెట్.ఇన్
తెలుగు బ్లాగు : రాజు.నెట్.ఇన్/బ్లాగు
ముందుగా తెలుగు బ్లాగరులందరికి నా నమస్కారములు.
నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా నా బ్లాగు ని తెలుగులో రాస్తున్నాను…అయినా మీలో చాలా మందికి నేను తెలియకపోవచ్చు… కారణం… నేను విరివిగా రాయక పోవటం… దానికి కారణం…బద్దకం. కాదులెండి…తెలుగుపీపుల్.కాం లో బిజీగా ఉండటం వల్ల బ్లాగులు రాయటం పూర్తిగా తగ్గిపోయింది. కాని అందరి బ్లాగులు మాత్రం చదువుతాను..కూడలి లో తిరగకపోతే…ఆ రోజే ఏంటోలా ఉంటుంది.. మంచి పోస్టంగ్స్ ఉంటే..తప్పకుండా కామెంట్ రాస్తాను…ఇంకా గొప్పగా ఉంటే కామెంట్ రాయను… రాయలేను అంతే..
ఇక విషయానికి వస్తే..
ఇప్పుడే.. ప్రవీణ్ గార్లపాటి మరియు సి.బి.రావు గార్ల పోస్టింగ్స్ చూసాక..ఇక ఈ పోస్టింగ్ రాయక తప్పని సరి.
నేను రెండు నెలల క్రితం ఈ డిగ్.కాం సైట్ కాన్సెప్ట్ మీద… తెలుగు బ్లాగరుల కోసం ఈ ‘ముద్ర ‘ అన్నది మొదలు పెట్టాను. ప్రవీణ్ పోస్టినట్లే…ఇది స్క్రాచ్ నుంచి కాక ఓపెన్ సోర్స్ గా లభ్యమయ్యే…’ప్లిగ్‘ అనే రెడీమేడ్ సిస్టమ్ ద్వారా చేయబడినది. ఇది (ప్లిగ్) ప్రవీణ్ చెప్పినట్లే…’బీటా’ దశలోనే ఉంది. అంటే. ప్రాధమిక దశ అనుకోవచ్చు. సో రెండు నెలల పాటు ఇది నన్ను ముప్ప తిప్పలు పెట్టింది. నాకున్న PHP ఙానంతో , ప్లిగ్ యూజర్స్ సహాయంతో..మొత్తానికి ఒక దారికి పూర్తి చేసాను…ఒక వేళ పూర్తి చేయకపోతే..పరువు పోతుంది…చెప్పాక చేయకపోతే…దాని కోసం చూసే వాళ్ళ సమయం కూడా వృధా అని ఆలోచించి..
ఎవరికీ చెప్పకుండానే…ఎవరి అనుమతి అడక్కుండానే…ఇన్ని రోజులూ..దీని మీద పని చేస్తున్నాను.
ఇంక మొదలు పెట్టే రోజే….దీనికి ‘ఉగాది రోజు ‘ (నా పుట్టిన రోజు లెండి ) డెడ్ లైన్ గా పెట్టుకుని..మొదలు పెట్టాను. ‘ఉగాది రోజు ‘ న అందరికీ ఒక కానుక లాగా దీనిని..చూపిద్దామనుకున్నాను.. కాని
మన తెలుగు బ్లాగరుల సమావేశం లో ఇదే కాన్సెప్ట్ మీద చర్చ్ఝ జరిగిందని, సి.బి.రావు గారి పోస్ట్ చూసి అర్ధం చేసుకున్నాను. అందుకే…ఈ విషయాన్ని పోస్టుతున్నాను.
నాకు తెలిసి, దాదాపు ‘ప్లిగ్ ఫోరం ‘ లో ప్రస్తావించబడిన ‘బగ్స్’ అన్నిటినీ తొలగించగలిగాను… దాదాపు తెలుగులోకి అనువదించడం పూర్తి అయినట్లే..
ఇంకా కొంత పని మిగిలి ఉందిలెండి…కాని రెండు / మూడు రోజుల్లో పూర్తి అయిపోతుంది. ‘ఉగాది ‘ నాటికి పూర్తీ అవుతుంది.
నేను నాకు తోచిన విదంగా ‘ముద్ర ‘ అని పేరు పెట్టాను.
ఇది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను.
ముందుగా చెప్పకుండా చేసినందుకు….మీరు అన్యదా భావించరని ఆశిస్తూ..
Newtons Universal law:
“Love can neither be created nor be destroyed; only it can transfer from One girlfriend to another girlfriend with some loss of money “
first law:
” a boy in love with a girl, continue to be in love with her and a girl in love with a boy, continue to be in love with him, until or unless any external agent(brother or father of the gal) comes into play and break the legs of the boy. “
second law:
” the rate of change of intensity of love of a girl towards a boy is directly proportional to the instantaneous bank balance of the boy and the direction of this love is same to as increment or decrement of the bank balance. “
third law:
” the force applied while proposing a girl by a boy is equal and opposite to the force applied by the girl while slapping.”
Source: one mail from an orkuttian
వీలైతే..నాలుగు మాటలు… కుదిరితే..ఓ కప్పు కాఫీ
Here is my GEEK CODE
—–BEGIN GEEK CODE BLOCK—–
version 3.1
GCS GE GED GFA GH GL GP d+ dpu s: a– C++++ W+++ N++ tv++ b+++ e++ r- y z-
—–END GEEK CODE BLOCK——
GEEK CODE DECODER
or simple click here to decode it and know about me.
తోటి వారికి వేదన కలిగించకు. ఇంక నీవు ఏమి కావాలంటే… అది చేసుకో..
-కవి హఫీజ్..
జీవితంలో..ఏమి చేయవచ్చు…ఏమి చేయకూడదు..ఏది తప్పు…ఏది ఒప్పు..అని..ఒక్క వాక్యంలో తేల్చి చెప్పిన…కవి హఫీజ్ .
I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You . I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You………..
I missed kerala express. Traffic jam in New Delhi and some roads are blocked due to
the rallies going on against china’s president’s visit to India.
I returned the ticket ang got 50% back -Rs.242/-
I bought new ticket in tatkaal scheme in a near travel shoppe, for Rs.850/- for GT Express evening 6:40 pm.
and i just came to vijayawada.
Tomorrow…. journey from New Delhi to My Vijayawada.
Kerala Express @ 11.20 am.
WOW!!! Vijayawada Rocks!!!!
అమ్మో…నేను చాలా మిస్ అవుతున్నాను…ఇలా అయితే ..కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ( కాల చక్రంలోకి) చూసుకుంటే…అప్పుడు…భాదపడి…ఏమి లాభం….
ఇప్పుడే…కొంచెం…పనుల వొత్తిడిలోంచి… బయటపడి..
అప్పుడు.. భాధ పడకుండా ఉండేలా ఏదో ఒకటి ఛేయాలి.
23 సంవత్సరాల వయస్సులో …ఏ కుర్రాడు..కలలోనైనా మరిచిపోనిధి…నేను అసలు ఎలా మరిచిపోయాను????????