నా రాతలు

డిసెంబరు 15, 2006

బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు

ప్రచురించిన వర్గము బాపు — by గుడుంబా శంకర్ (రాజు) @ 4:18 అపరాహ్నం

Baapu

” దొరా!.. నువ్వు..వెయ్యేళ్ళు…బతకాలా(..
ఆ ఒక్కో ఏటికి…వేయి.రోజులుండాలా(….”

రెండు..సంవత్సరాల క్రితం…బాపు పుట్టిన రోజు సందర్భంగా..వచ్చిన…ఆంధ్ర జ్యోతి…ఆదివారం ప్రత్యేక అనుభంధం … ముఖ చిత్ర కధనం శీర్షిక

బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

డిసెంబరు 2, 2006

ఏది తప్పు… ఏది ఒప్పు..?

ప్రచురించిన వర్గము నా రాతలు, వేదాంతం, సాహిత్యం — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:03 అపరాహ్నం

తోటి వారికి వేదన కలిగించకు. ఇంక నీవు ఏమి కావాలంటే… అది చేసుకో..
-కవి హఫీజ్..

జీవితంలో..ఏమి చేయవచ్చు…ఏమి చేయకూడదు..ఏది తప్పు…ఏది ఒప్పు..అని..ఒక్క వాక్యంలో తేల్చి చెప్పిన…కవి హఫీజ్ .

I . Love . You

ప్రచురించిన వర్గము love, నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 10:51 పూర్వాహ్నం

I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You . I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You………..

నవంబరు 23, 2006

Delhi to Vijayawada -2

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:10 పూర్వాహ్నం

:-(

I missed kerala express. Traffic jam in New Delhi and some roads are blocked due to
the rallies going on against china’s president’s visit to  India.

I returned the ticket ang got 50% back -Rs.242/-

I bought new ticket in tatkaal scheme in a near travel shoppe, for Rs.850/- for GT Express evening 6:40 pm.

and i just came to vijayawada.

నవంబరు 20, 2006

delhi to vijayawada

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు, విజయవాడ — by గుడుంబా శంకర్ (రాజు) @ 1:18 అపరాహ్నం

Tomorrow…. journey from New Delhi to My Vijayawada.

Kerala Express @ 11.20 am.

WOW!!! Vijayawada Rocks!!!!

నవంబరు 4, 2006

నేను ఏమి మిస్ అవుతున్నాను ??

ప్రచురించిన వర్గము నా దైరీ, నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:26 అపరాహ్నం

అమ్మో…నేను చాలా మిస్ అవుతున్నాను…ఇలా అయితే ..కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ( కాల చక్రంలోకి) చూసుకుంటే…అప్పుడు…భాదపడి…ఏమి లాభం….
 
ఇప్పుడే…కొంచెం…పనుల వొత్తిడిలోంచి… బయటపడి..
అప్పుడు.. భాధ పడకుండా ఉండేలా ఏదో  ఒకటి ఛేయాలి.
 
23 సంవత్సరాల వయస్సులో …ఏ కుర్రాడు..కలలోనైనా మరిచిపోనిధి…నేను అసలు ఎలా మరిచిపోయాను????????

నవంబరు 3, 2006

What Science was my Girl Friends ? ? ?

ప్రచురించిన వర్గము నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 12:55 పూర్వాహ్నం

What Science was my Girl Friends ? ? ?
For me it was not at all Chemistry! Always Physics!

To Every Action from me there Will be equivalent opposite Reaction to oppose me!

(Newton’s 3rd law :-) )

Then I must say about me also!

I strictly follow Newton’s 1st law!
“Objects keep on doing what they’re doing” (unless acted upon by an unbalanced force).

In detail :
An object at rest tends to stay at rest and an object in motion tends to stay in motion with the same speed and in the same direction unless acted upon by an unbalanced force.

నవంబరు 2, 2006

Top 10 Most Common Passwords

ప్రచురించిన వర్గము www — by గుడుంబా శంకర్ (రాజు) @ 11:26 అపరాహ్నం

Here are the Top 10 Most Common Passwords.

hey! I forgot to count your password…please put it down in comments box…I will

count it also. :-)

Web reaches new milestone: 100 million sites

ప్రచురించిన వర్గము www — by గుడుంబా శంకర్ (రాజు) @ 11:03 అపరాహ్నం

• The Web now has 100 million sites
• There were 18,000 Web sites in August of 1995
• Web sites have become a way to bond and belong

I am very happy to listen this news…. from 1996..I am observing the WWW.
Nothing makes me happy like WWW.

Full story at CNN

అక్టోబర్ 15, 2006

ramzan

ప్రచురించిన వర్గము photo — by గుడుంబా శంకర్ (రాజు) @ 2:49 అపరాహ్నం

ramzan

« వెనుకటి పుటముతరువాతి కాగితం »

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది