నా రాతలు

మే 31, 2006

ఆడ వారి మనసు-భాష

Filed under: నా రాతలు — by Raju Sykam (చి.|| రాజు సైకం ) @ 7:30 ఉద.

ఏదో తెలుగు నేల మీద పుట్టాను… బ్రతుకుతున్నాను కాబట్టి..తెలుగు అబ్బింది.
ఏదో సతికాం కాబట్టి… ఇంగ్లీష్ కొంచెం ఒంట బట్టింది.

ఇక బ్రతకాలి…పెళ్ళాం పిల్లల ని పోషించాలి కాబట్టి
ఏవో కొన్ని భాషలు …(కంప్యూటర్ లాంగ్వేజెస్) నేర్వాల్సి వచ్చింది.

కాని ఈ ఆడ పిల్లల భాష మాత్రం రావట్లేదు(మనసు తెలియటం లేదు). ప్చ్ ఁ….

కాలేజి లో ఉన్నప్పుడు చదివిన గాలిబ్ గీతం గుర్తు వస్తుంది.

నే ఆకసాన్నంటినఁ…
నే సంద్రాన్నీదినఁ..
కానిఁ.. గాలిబ్..
గీఁ ఆడ దాని మనసైతే అర్ధమైతల్లేఁ…

1 వ్యాఖ్య »

  1. గుడుంబా శంకర్ (రాజు) గారూ !
    ఆడవారి మనసు భాష – చక్కని కవిత. చిన్నది. మనసున్నది.
    సుధాకర బాబు.

    వ్యాఖ్య ద్వారా kaja sudhakara babu — జూన్ 22, 2006 @ 10:20 సా. |స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: