నా రాతలు

జూన్ 17, 2006

మహర్షి – ఇళయరాజా

Filed under: తెలుగు పాటలు — by Sykam Raju (సైకం రాజు) @ 12:12 సా.

సాహసం నా పదం..
రాజసం నా రధం..
సాగితే ఆపటం సఖ్యమాఁ…?

పౌరుషం ఆయుధం…
పోరులో జీవితం..

కానిదేముందిఁ… నేఁ… కోరుకుంటేఁ..
పూని సాదించుకోనాఁ?…
లాభమేముంది…కలకాలముంటేఁ…
కామితం తీరకుండా…

కష్టమోఁ..నష్టమోఁ…
లెక్కలే వేయనూఁ…

బీరువల్లే పారిపోనుఁ…
రేయి వళ్ళో జారి పోనుఁ…

నే మొదలు పెడితేఁ…ఏ సమరమైనా..
ఈ చిటిక కొడుతూఁ… నే గెలవనాఁ..

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. Very good….. Pata poorthi ga rasuntey inka bagundedi….

    వ్యాఖ్య ద్వారా rajkumar — మే 9, 2008 @ 3:05 సా. |స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: