నా రాతలు

మార్చి 14, 2007

Digg – ముద్ర – ఉగాది కానుక

Filed under: తెలుగు బ్లాగరులు,నా రాతలు,ముద్ర,www — by Sykam Raju (సైకం రాజు) @ 1:53 ఉద.

ముందుగా తెలుగు బ్లాగరులందరికి నా నమస్కారములు.

నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా నా బ్లాగు ని తెలుగులో రాస్తున్నాను…అయినా మీలో చాలా మందికి నేను తెలియకపోవచ్చు… కారణం… నేను విరివిగా రాయక పోవటం… దానికి కారణం…బద్దకం. కాదులెండి…తెలుగుపీపుల్‌.కాం లో బిజీగా ఉండటం వల్ల బ్లాగులు రాయటం పూర్తిగా తగ్గిపోయింది. కాని అందరి బ్లాగులు మాత్రం చదువుతాను..కూడలి లో తిరగకపోతే…ఆ రోజే ఏంటోలా ఉంటుంది.. మంచి పోస్టంగ్స్ ఉంటే..తప్పకుండా కామెంట్ రాస్తాను…ఇంకా గొప్పగా ఉంటే కామెంట్ రాయను… రాయలేను అంతే..

ఇక విషయానికి వస్తే..

ఇప్పుడే.. ప్రవీణ్ గార్లపాటి మరియు సి.బి.రావు గార్ల పోస్టింగ్స్ చూసాక..ఇక ఈ పోస్టింగ్ రాయక తప్పని సరి.

నేను రెండు నెలల క్రితం ఈ డిగ్.కాం సైట్ కాన్సెప్ట్ మీద… తెలుగు బ్లాగరుల కోసం ఈ ‘ముద్ర ‘ అన్నది మొదలు పెట్టాను. ప్రవీణ్ పోస్టినట్లే…ఇది స్క్రాచ్ నుంచి కాక ఓపెన్ సోర్స్ గా లభ్యమయ్యే…’ప్లిగ్‘ అనే రెడీమేడ్ సిస్టమ్ ద్వారా చేయబడినది. ఇది (ప్లిగ్‌) ప్రవీణ్ చెప్పినట్లే…’బీటా’ దశలోనే ఉంది. అంటే. ప్రాధమిక దశ అనుకోవచ్చు. సో రెండు నెలల పాటు ఇది నన్ను ముప్ప తిప్పలు పెట్టింది. నాకున్న PHP ఙానంతో , ప్లిగ్ యూజర్స్ సహాయంతో..మొత్తానికి ఒక దారికి పూర్తి చేసాను…ఒక వేళ పూర్తి చేయకపోతే..పరువు పోతుంది…చెప్పాక చేయకపోతే…దాని కోసం చూసే వాళ్ళ సమయం కూడా వృధా అని ఆలోచించి..
ఎవరికీ చెప్పకుండానే…ఎవరి అనుమతి అడక్కుండానే…ఇన్ని రోజులూ..దీని మీద పని చేస్తున్నాను.

ఇంక మొదలు పెట్టే రోజే….దీనికి ‘ఉగాది రోజు ‘ (నా పుట్టిన రోజు లెండి ) డెడ్ లైన్ గా పెట్టుకుని..మొదలు పెట్టాను. ‘ఉగాది రోజు ‘ న అందరికీ ఒక కానుక లాగా దీనిని..చూపిద్దామనుకున్నాను.. కాని

మన తెలుగు బ్లాగరుల సమావేశం లో ఇదే కాన్సెప్ట్ మీద చర్చ్ఝ జరిగిందని, సి.బి.రావు గారి పోస్ట్ చూసి అర్ధం చేసుకున్నాను. అందుకే…ఈ విషయాన్ని పోస్టుతున్నాను.

నాకు తెలిసి, దాదాపు ‘ప్లిగ్ ఫోరం ‘ లో ప్రస్తావించబడిన ‘బగ్స్’ అన్నిటినీ  తొలగించగలిగాను… దాదాపు తెలుగులోకి అనువదించడం పూర్తి అయినట్లే..
ఇంకా కొంత పని మిగిలి ఉందిలెండి…కాని రెండు / మూడు రోజుల్లో పూర్తి అయిపోతుంది.  ‘ఉగాది ‘ నాటికి  పూర్తీ అవుతుంది.

నేను నాకు తోచిన విదంగా ‘ముద్ర ‘  అని పేరు పెట్టాను. 🙂

ఇది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను.

ముందుగా చెప్పకుండా చేసినందుకు….మీరు అన్యదా భావించరని ఆశిస్తూ..

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. Good initiative.

  After this months bloggers meet, We also started a similar site
  http://digg.telugusoftware.org
  which is also based on the same Pligg CMS that you are using.

  It would be good if you can share the language file or the Modify Language options page so that we can put it in wiki.etelugu.org.

  Otherwise it will be duplicate effort for translation. You can see the translation page here
  http://wiki.etelugu.org/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B

  వ్యాఖ్య ద్వారా Chandu — మార్చి 14, 2007 @ 8:47 ఉద. |స్పందించండి

 2. I have been waiting for a site like DIGG in telugu since a pretty long time !!

  there are few sites like shoonya.co.in but they seem to work no more !!

  All the very best with MUDRA project !!

  వ్యాఖ్య ద్వారా Krishh Raem — మార్చి 14, 2007 @ 11:24 ఉద. |స్పందించండి

 3. ముద్ర – ఉగాది కానుక

  తెలుగు బ్లాగ్ప్రపంచం కొరకు తెలుగు లో డిగ్ లాంటి సైట్

  ట్రాక్ బ్యాకు ద్వారా అనామకం — మార్చి 14, 2007 @ 2:12 సా. |స్పందించండి

 4. చాలా బాగా డిజైన్ చేసారు.

  వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — మార్చి 14, 2007 @ 7:39 సా. |స్పందించండి

 5. thats kool!
  తెలుగులో Digg చూసి చాలా సంతోషంగా వుంది

  వ్యాఖ్య ద్వారా Kiran — మార్చి 16, 2007 @ 3:00 సా. |స్పందించండి

 6. Good initiative.

  After this months bloggers meet, We also started a similar site
  http://digg.telugusoftware.org
  which is also based on the same Pligg CMS that you are using.

  It would be good if you can share the language file or the Modify Language options page so that we can put it in wiki.etelugu.org.

  Otherwise it will be duplicate effort for translation.

  Sure, I Will definitely make it(telugu language file) available to you. Still I have to translate some more. after that , I will make it avaiable to download from my blog.

  And thanks a lot for ur kind comments.

  వ్యాఖ్య ద్వారా గుడుంబా శంకర్ (రాజు) — మార్చి 16, 2007 @ 4:07 సా. |స్పందించండి

 7. Nice blog!

  వ్యాఖ్య ద్వారా Livette — ఏప్రిల్ 17, 2007 @ 10:50 ఉద. |స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: